Sun Mar 22 2026 20:39:30 GMT+0530 (India Standard Time)
కాబోయే ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాత్రమే
వచ్చే ఎన్నికల్లో గెలిచి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ కాబోతున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. ఇది ఖచ్చితంగా జరుగుతుందన్నారు. జనసేన కార్యకర్తలందరూ కష్టించి [more]
వచ్చే ఎన్నికల్లో గెలిచి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ కాబోతున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. ఇది ఖచ్చితంగా జరుగుతుందన్నారు. జనసేన కార్యకర్తలందరూ కష్టించి [more]

వచ్చే ఎన్నికల్లో గెలిచి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ కాబోతున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. ఇది ఖచ్చితంగా జరుగుతుందన్నారు. జనసేన కార్యకర్తలందరూ కష్టించి పనిచేస్తే ఇది పెద్ద అసాధ్యమేమీ కాదన్నారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఇప్పటి నుంచే శ్రమించాల్సి ఉంటుందని నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రజాసమస్యల కోసం పవన్ కల్యాణ్ నిరంతరం పని చేస్తుంటారని ఆయన చెప్పారు.
Next Story