Sat Mar 21 2026 18:11:37 GMT+0530 (India Standard Time)
బీజేపీతో పొత్తుపై నాదెండ్ల ఆసక్తికర వ్యాఖ్యలు
బీజేపీతో పొత్తు ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే పరిమితమని జనసేన నేత నాదెండ్ల మనోహర్ర అన్నారు. ఏపీ వరకే ఆ పొత్తును కుదుర్చుకున్నామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. అంతే [more]
బీజేపీతో పొత్తు ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే పరిమితమని జనసేన నేత నాదెండ్ల మనోహర్ర అన్నారు. ఏపీ వరకే ఆ పొత్తును కుదుర్చుకున్నామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. అంతే [more]

బీజేపీతో పొత్తు ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే పరిమితమని జనసేన నేత నాదెండ్ల మనోహర్ర అన్నారు. ఏపీ వరకే ఆ పొత్తును కుదుర్చుకున్నామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. అంతే తప్ప జాతీయస్థాయిలో పార్టీ ఆలోచన చేయలేదని తెలిపారు. పీవీ నరసింహారావు కుమార్తె కనక తెలంగాణాలో వాణిదేవికి మద్దతు ప్రకటంచామని నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఏపీలో బీజేపీతో పొత్తు జనసేన కొనసాగిస్తుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
Next Story