Mon Dec 15 2025 20:16:46 GMT+0000 (Coordinated Universal Time)
బీజేపీ, జనసేన కూటమిదే భవిష్యత్
ఆంధ్రప్రదేశ్ లో జనసేన, బీజేపీ కూటమిదే భవిష్యత్ అని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడం అభినందనీయమన్నారు. రెండేళ్లుగా రాష్ట్రంలో [more]
ఆంధ్రప్రదేశ్ లో జనసేన, బీజేపీ కూటమిదే భవిష్యత్ అని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడం అభినందనీయమన్నారు. రెండేళ్లుగా రాష్ట్రంలో [more]

ఆంధ్రప్రదేశ్ లో జనసేన, బీజేపీ కూటమిదే భవిష్యత్ అని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడం అభినందనీయమన్నారు. రెండేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదని నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి వేగంగా జరగాలంటే బీజేపీ, జనసేనలకే సాధ్యమవుతుందని ఆయన అన్నారు. తెనాలి ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని నాదెండ్ల మనోహర్ అభిప్రాయపడ్డారు.
Next Story