Sun Mar 15 2026 14:02:28 GMT+0530 (India Standard Time)
ఈసీ నిర్ణయంపై జనసేన అభ్యంతరం
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ పై జనసేన పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. రీ నోటిఫికేషన్ వల్ల కొందరికి అన్యాయం జరుగుతుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అభిప్రాయపడ్డారు. [more]
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ పై జనసేన పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. రీ నోటిఫికేషన్ వల్ల కొందరికి అన్యాయం జరుగుతుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అభిప్రాయపడ్డారు. [more]

మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ పై జనసేన పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. రీ నోటిఫికేషన్ వల్ల కొందరికి అన్యాయం జరుగుతుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అభిప్రాయపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ను మొదటి నుంచి ప్రారంభించాలని నాదెండ్ల మనోహర్ కోరారు. దీనిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ పునరాలోచించాలని ఆయన కోరారు. అప్పుడు బెదిరించి నామినేషన్లను నిలిపివేయించారని, మరోసారి నామినేషన్లు వేసేందుకు అనుమతి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని నాదెండ్ల మనోహర్ కోరారు.
Next Story