Sun Mar 29 2026 09:04:32 GMT+0530 (India Standard Time)
Nadendla : జగన్.. జస్ట్ ఆస్కింగ్ అంతే
జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ఆఫీసులో పది రూపాయల పెన్ను కొనాలన్నా అప్పు చేయాల్సిందేనని [more]
జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ఆఫీసులో పది రూపాయల పెన్ను కొనాలన్నా అప్పు చేయాల్సిందేనని [more]

జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ఆఫీసులో పది రూపాయల పెన్ను కొనాలన్నా అప్పు చేయాల్సిందేనని ఆయన ట్వీట్ చేశారు. జగన్ అప్పలు చేసి ఆ నిధులను ఎక్కడ వెచ్చిస్తున్నారని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు.
ఆ ఆదాయం ఎక్కడికి వెళ్లింది?
ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలల్లో ముఖ్యమంత్రి పన్నులు పెంచి 1,04,804.91 కోట్ల ఆదాయాన్ని సాధించారని, అందులో అభివృద్ధి కోసం జగన్ ప్రభుత్వం చేసిన ఖర్చు జస్ట్ 6,419 కోట్లు మాత్రమేనని అన్నారు. మిగిలిన ఆదాయమంతా ఎటు పోతుందని నాదెండ్ల మనోహార్ అన్నారు.
Next Story