Mon Mar 23 2026 10:41:17 GMT+0530 (India Standard Time)
nadendla : బీజేపీతోనే కలసి ఉంటాం
భారతీయ జనతా పార్టీతో తమ పొత్తు కొనసాగుతుందని జనసేన రాజకీయ వ్యవహరాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. బద్వేలు ఉప ఎన్నికల్లోనూ జనసేన బీజేపీ అభ్యర్థికి [more]
భారతీయ జనతా పార్టీతో తమ పొత్తు కొనసాగుతుందని జనసేన రాజకీయ వ్యవహరాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. బద్వేలు ఉప ఎన్నికల్లోనూ జనసేన బీజేపీ అభ్యర్థికి [more]

భారతీయ జనతా పార్టీతో తమ పొత్తు కొనసాగుతుందని జనసేన రాజకీయ వ్యవహరాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. బద్వేలు ఉప ఎన్నికల్లోనూ జనసేన బీజేపీ అభ్యర్థికి మద్దతిస్తుందని తెలిపారు. భవిష్యత్ లోనూ తమ పార్టీ పొత్తు బీజేపీతో కొనసాగుతుందని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. బయట జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన పార్టీ కార్యకర్తలను కోరారు. బీజేపీతోనే తమ రాజకీయ ప్రయాణం ఉంటుందని చెప్పారు.
Next Story