Mon Mar 23 2026 05:12:46 GMT+0530 (India Standard Time)
ఇంకా తమ పార్టీనేతలపై దాడులు కొనసాగుతున్నాయ్
వైసీపీ ప్రభుత్వం అండగా చూసుకుని ఆ పార్టీ కార్యకర్తలు దాడులు చేయడం సరికాదని జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. జనసేన గెలిచిన ప్రాంతాల్లో ఇప్పటికీ [more]
వైసీపీ ప్రభుత్వం అండగా చూసుకుని ఆ పార్టీ కార్యకర్తలు దాడులు చేయడం సరికాదని జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. జనసేన గెలిచిన ప్రాంతాల్లో ఇప్పటికీ [more]

వైసీపీ ప్రభుత్వం అండగా చూసుకుని ఆ పార్టీ కార్యకర్తలు దాడులు చేయడం సరికాదని జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. జనసేన గెలిచిన ప్రాంతాల్లో ఇప్పటికీ దాడులు జరుతున్నాయన్నారు. తూర్పు గానుగూడెంలో జనసేన నాయకులపై దాడులు జరగడాన్ని నాదెండ్ల మనోహర్ ఖండించారు. దాడి చేసిన వారిపై వెంటనే పోలీసులు చర్యలు తీసోవాలని ఆయన డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం దురదృష్టకరమని నాదెండ్ల మనోహర్ చెప్పారు
Next Story