Wed Mar 25 2026 04:52:27 GMT+0530 (India Standard Time)
రద్దు చేసి మళ్లీ జరిపించండి
తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహార్ డిమాండ్ చేశారు. తిరుపతిలో పెద్దయెత్తున దొంగ ఓట్లు నమోదయ్యాయని చెప్పారు. [more]
తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహార్ డిమాండ్ చేశారు. తిరుపతిలో పెద్దయెత్తున దొంగ ఓట్లు నమోదయ్యాయని చెప్పారు. [more]

తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహార్ డిమాండ్ చేశారు. తిరుపతిలో పెద్దయెత్తున దొంగ ఓట్లు నమోదయ్యాయని చెప్పారు. అధికారులు, పోలీసుల సహకారంతోనే వైసీపీ నేతలు రిగ్గింగ్ చేవారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి తాము ఫిర్యాదు చేస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. తిరుపతి ఉప ఎన్నికన తిరిగి జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
Next Story