Mon Mar 23 2026 14:48:36 GMT+0530 (India Standard Time)
అతనిని తప్పుదోవ పట్టిస్తున్నారు

కొందరు పవన్ చుట్టూ చేరి తప్పుదోవ పట్టిస్తున్నారని ఏపీ మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. తనపై ఆరోపణలు చేస్తున్న పవన్ దానికి సంబంధించి ఆధారాలను బయటపెట్టాలని కోరారు. తొలిసారి నారా లోకేష్ పవన్ విమర్శలపై స్పందించారు. కాస్టింగ్ కౌచ్ వివాదంలో తనకు ఎందుకు సంబంధం ఉంటుందన్నారు. పవన్ కు తనపై లేనిపోనివి ఎవరో నూరిపోస్తున్నారన్నారు. పవన్ అంటే తనకు ఇప్పటికీ గౌరవమేనని చెప్పారు నారాలోకేష్.
Next Story

