Thu Jan 01 2026 20:24:58 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ ఎమ్మెల్సీ ఏకగ్రీవ ఎన్నిక
ఆంధ్రప్రదేశ్ లో వైసీప ఎమ్మెల్సీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పెనుమత్స సురేష్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు [more]
ఆంధ్రప్రదేశ్ లో వైసీప ఎమ్మెల్సీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పెనుమత్స సురేష్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు [more]

ఆంధ్రప్రదేశ్ లో వైసీప ఎమ్మెల్సీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పెనుమత్స సురేష్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి ప్రకటించారు. మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఈ స్థానం ఖాళీ అయింది. మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు కుమారుడు సురేష్ కు జగన్ ఎమ్మెల్సీ అవకాశమిచ్చారు.
Next Story