Fri Mar 20 2026 18:08:22 GMT+0530 (India Standard Time)
రాజీనామాకు సిద్ధమన్న వైసీపీ ఎంపీ
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తెలిపారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునేందుకు అన్ని [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తెలిపారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునేందుకు అన్ని [more]

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తెలిపారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తామని చెప్పారు. ఇప్పటికే తమ పార్టీ అధినేత ప్రధాని మోదీకి రాసిన లేఖ విషయం ఆయన గుర్తు చేశారు. తన రాజీనామాతో స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఆగుతుందనుకుంటే రాజీనామాకు సిద్ధమని ఎంవీవీ సత్యనారాయణ తెలిపారు.
Next Story