Tue Feb 03 2026 17:49:06 GMT+0000 (Coordinated Universal Time)
టీఆర్ఎస్ ఎమ్మెల్యేతో పాటు మరో నలుగురికి కరోనా
టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డితో పాటు మరో నలుగురికి కరోనా పాజిటివ్ సోకింది. ఎమ్మెల్యే సతీమణి పద్మలతా రెడ్డితో పాటు ఆయన గన్ మెన్, డ్రైవర్, [more]
టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డితో పాటు మరో నలుగురికి కరోనా పాజిటివ్ సోకింది. ఎమ్మెల్యే సతీమణి పద్మలతా రెడ్డితో పాటు ఆయన గన్ మెన్, డ్రైవర్, [more]

టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డితో పాటు మరో నలుగురికి కరోనా పాజిటివ్ సోకింది. ఎమ్మెల్యే సతీమణి పద్మలతా రెడ్డితో పాటు ఆయన గన్ మెన్, డ్రైవర్, వంటమనిషికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో వీరందరినీ క్వారంటైన్ లో ఉండాలని వైద్యులు సూచించారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు కరోనా సోకడంతో ఆయనతో తిరిగిన అనుచరులు, అధికారులు సయితం ఆందోళనలో ఉన్నారు.
Next Story