Thu Mar 19 2026 22:28:28 GMT+0530 (India Standard Time)
నేడు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్… ఆ రెండు ఫలితాలు మాత్రం?
నేడు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్ సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈరోజు ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఆంధ్రప్రదేశ్ లోని 12 [more]
నేడు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్ సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈరోజు ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఆంధ్రప్రదేశ్ లోని 12 [more]

నేడు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్ సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈరోజు ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఆంధ్రప్రదేశ్ లోని 12 కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీలకు సంబంధించి కౌంటింగ్ జరగనుది. అయితే ఏలూరు కార్పొరేషన్, చిలకలూరిపేట మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలను మాత్రం ప్రకటించరు. హైకోర్టు తీర్పుతో ఈ రెండు ఫలితాలను ప్రకటించరు. మిగిలిన 11 కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీల్లో లెక్కింపు జరుుగుతుంది.
Next Story