Thu Mar 19 2026 22:25:43 GMT+0530 (India Standard Time)
నేడు ఏపీలో మున్సిపల్ ఎన్నికలు
డు ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. సాయంత్రం 5గంటల వరకూ పోలింగ్ జరగనుంది. ఏపీలోని 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు నేడు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే [more]
డు ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. సాయంత్రం 5గంటల వరకూ పోలింగ్ జరగనుంది. ఏపీలోని 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు నేడు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే [more]

డు ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. సాయంత్రం 5గంటల వరకూ పోలింగ్ జరగనుంది. ఏపీలోని 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు నేడు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే కొన్ని వార్డులు ఏకగ్రీవం కావడంతో అధికార పార్టీ మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలని భావిస్తుంది. ఎన్నికలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరికాసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది. పట్టణ ప్రాంతాలు కావడంతో పోలింగ్ ఎంత మేర అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story