Thu Mar 19 2026 22:28:27 GMT+0530 (India Standard Time)
మున్సిపల్ ఎన్నికలు జనవరిలో
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయింది. జనవరి 22వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. 25వతేదీన కౌంటింగ్ జరుగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికలను నిర్వహించడానికి [more]

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయింది. జనవరి 22వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. 25వతేదీన కౌంటింగ్ జరుగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికలను నిర్వహించడానికి ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు. జనవరి ఏడో తేదీన నోటిఫికేషన్ విడుదలవుతుంది. జనవరి 11వ తేదీ నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. ఈమేరకు అధికార యంత్రాంగం ముందస్తు కసరత్తు ప్రారంభించింది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా సవరణలకు కూడా వెసులు బాటు కల్పించింది.
Next Story