Mon Feb 02 2026 07:45:39 GMT+0000 (Coordinated Universal Time)
టీఆర్ఎస్ బోణీ కొట్టింది
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. మొత్తం 120 మున్సిపాలిటీలు, తొమ్మిది కార్పొరేషన్లకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇప్పటి వరకూ రెండు మున్సిపాలిటీల్లో తెలంగాణ రాష్ట్ర [more]
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. మొత్తం 120 మున్సిపాలిటీలు, తొమ్మిది కార్పొరేషన్లకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇప్పటి వరకూ రెండు మున్సిపాలిటీల్లో తెలంగాణ రాష్ట్ర [more]

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. మొత్తం 120 మున్సిపాలిటీలు, తొమ్మిది కార్పొరేషన్లకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇప్పటి వరకూ రెండు మున్సిపాలిటీల్లో తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధించింది. మొత్తం 2647 వార్డులు, 324 డివిజన్లకుఓట్ల లెక్కింపు జరుగుతోంది. సాయంత్రానికి కాని పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు లేవు. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రతా ఏర్పాటు చేశారు.
Next Story