Fri Mar 27 2026 05:49:42 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : రియా చక్రవర్తి బెయిల్ తిరస్కరణ
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ స్నేహితురాలు రియా చక్రవర్తి బెయిల్ పిటీషన్ ను ముంబయి హైకోర్టు తిరస్కరించింది. రియా చక్రవర్తితో పాటు మరో ఐదుగురి [more]
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ స్నేహితురాలు రియా చక్రవర్తి బెయిల్ పిటీషన్ ను ముంబయి హైకోర్టు తిరస్కరించింది. రియా చక్రవర్తితో పాటు మరో ఐదుగురి [more]

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ స్నేహితురాలు రియా చక్రవర్తి బెయిల్ పిటీషన్ ను ముంబయి హైకోర్టు తిరస్కరించింది. రియా చక్రవర్తితో పాటు మరో ఐదుగురి బెయిల్ పిటీషన్ ను కూడా కొట్టివేసింది. డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. సుశాంత్ ఆత్మ హత్య కేసులో విచారణ జరుపుతుండగా డ్రగ్స్ దందా బయటపడింది. ప్రస్తుతం రియా చక్రవర్తి బైకుల్లా జైలులో రిమాండ్ లో ఉన్నారు.
Next Story