Tue Mar 17 2026 09:56:29 GMT+0530 (India Standard Time)
ములాయంకు తీవ్ర అస్వస్థత
సమాజ్ వాదీ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను వెంటనే కుటుంబ సభ్యులు లక్నోలోని వేదాంత ఆసుపత్రికి తరలించారు. [more]
సమాజ్ వాదీ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను వెంటనే కుటుంబ సభ్యులు లక్నోలోని వేదాంత ఆసుపత్రికి తరలించారు. [more]

సమాజ్ వాదీ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను వెంటనే కుటుంబ సభ్యులు లక్నోలోని వేదాంత ఆసుపత్రికి తరలించారు. ములాయంకు ప్రస్తుతం అన్ని రకాల వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఆయన ఉదరకోశ వ్యాధితో బాధపడుతున్నారు. ములాయం సింగ్ కు 80 ఏళ్లు. ఆయన కోలుకోవాలని సమాజ్ వాదీ పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రార్థనలు చేస్తున్నారు.
Next Story