Thu Mar 19 2026 02:58:23 GMT+0530 (India Standard Time)
నిమ్మగడ్డకు ముద్రగడ ఘాటు లేఖ
సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం రాష్ట్ర పరిస్థతిపై స్పందించారు. ఆయన నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వంపై దాడి చేయడం సరికాదని నిమ్మగడ్డ [more]
సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం రాష్ట్ర పరిస్థతిపై స్పందించారు. ఆయన నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వంపై దాడి చేయడం సరికాదని నిమ్మగడ్డ [more]

సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం రాష్ట్ర పరిస్థతిపై స్పందించారు. ఆయన నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వంపై దాడి చేయడం సరికాదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ముద్రగడ పద్మనాభం హితవు పలికారు. దీనిపై తాను విచారం వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. ఎన్నికలను ఖచ్చితంగా నిర్వహించాలని పట్టుదలకు పోవడం సరైన విధానం కాదని ముద్రడ పద్మనాభం తన లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉంటూ రాజకీయం చేయడం సరికాదని ముద్రగడ పద్మనాభం తన లేఖలో పేర్కొన్నారు.
Next Story