Sun Mar 15 2026 16:38:59 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ముద్రగడ సంచలన నిర్ణయం
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంచనల ప్రకటన చేశారు. తాను కాపు రిజర్వేషన్ల ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. తనపై సోషల్ మీడియాలో [more]
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంచనల ప్రకటన చేశారు. తాను కాపు రిజర్వేషన్ల ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. తనపై సోషల్ మీడియాలో [more]

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంచనల ప్రకటన చేశారు. తాను కాపు రిజర్వేషన్ల ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. తనపై సోషల్ మీడియాలో దాడులు చేస్తున్నారని ముద్రగడ పేర్కొన్నారు. తనను కాపు ద్రోహిగా చిత్రీకరిస్తున్నారని ముద్రగడ చెప్పారు. తనకు ఇది తీవ్ర మనస్థాపం కల్గించిందని ముద్రగడ తెలిపారు. అందువల్లనే కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ముద్రగడ పద్మనాభం కాపులకు లేఖ రాశారు.
Next Story