Sun Mar 15 2026 16:30:25 GMT+0530 (India Standard Time)
బాబు మీరు చేస్తే సంసారం?
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కాపు రిజర్వేషన్ పోరాట సమితి నేత ముద్రగడ పద్మనాభం విమర్శించారు. పోలీసు వ్యవస్థను భ్రష్టుపట్టించింది చంద్రబాబు మాత్రమేనని ముద్రగడ పద్మనాభం తాను చంద్రబాబుకు [more]
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కాపు రిజర్వేషన్ పోరాట సమితి నేత ముద్రగడ పద్మనాభం విమర్శించారు. పోలీసు వ్యవస్థను భ్రష్టుపట్టించింది చంద్రబాబు మాత్రమేనని ముద్రగడ పద్మనాభం తాను చంద్రబాబుకు [more]

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కాపు రిజర్వేషన్ పోరాట సమితి నేత ముద్రగడ పద్మనాభం విమర్శించారు. పోలీసు వ్యవస్థను భ్రష్టుపట్టించింది చంద్రబాబు మాత్రమేనని ముద్రగడ పద్మనాభం తాను చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. పోలీసులను నిర్వీర్యం చేసింది మీరు కాదా? అని చంద్రబాబును ముద్రగడ ప్రశ్నించారు. తాను కాపుల ప్రయోజనాల కోసం ఉద్యమం చేస్తుంటే తనను, తన కుటుంబాన్ని పోలీసులతో అడ్డుకుంది ఎవరని ప్రశ్నించారు. మీరు చేస్తే సంసారం ఇతరులు చేస్తే వ్యభిచారమా? అని ముద్రగడ చంద్రబాబును నిలదీశారు.
Next Story