Sun Mar 15 2026 09:20:13 GMT+0530 (India Standard Time)
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ పై హైకోర్టులో?
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. అయితే ఈ విచారణను తిరిగి ఆగస్టు 4వ తేదీకి హైకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. [more]
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. అయితే ఈ విచారణను తిరిగి ఆగస్టు 4వ తేదీకి హైకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. [more]

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. అయితే ఈ విచారణను తిరిగి ఆగస్టు 4వ తేదీకి హైకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్ ను నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. దీనిపై విచారించిన డివిజన్ బెంచ్ ఆగస్టు 4వ తేదీకి వాయిదా వేసింది.
Next Story