Tue Mar 17 2026 20:13:29 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : జగన్ ను కలిసిన టీఎస్సార్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి టి.సుబ్బరామిరెడ్డి కొద్దిసేపటి క్రితం వచ్చారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి టి.సుబ్బరామిరెడ్డి కొద్దిసేపటి క్రితం వచ్చారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి టి.సుబ్బరామిరెడ్డి కొద్దిసేపటి క్రితం వచ్చారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో టి.సుబ్బరామిరెడ్డి జగన్ ను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. టీఎస్సార్ పదవీకాలం పూర్తయిపోతుంది. కాంగ్రెస్ నుంచి ఆయనకు మరోసారి అవకాశం దక్కదు. దీంతో టీఎస్సార్ జగన్ ను కలిశారని చెబుతున్నారు. విశాఖపట్నంలో పట్టున్న టీఎస్సార్ స్థానిక సంస్థల ఎన్నికల ముందు జగన్ కలవడం కూడా చర్చనీయాంశమైంది.
Next Story