Fri Mar 20 2026 02:22:41 GMT+0530 (India Standard Time)
ఉద్యమం మరింత ఉథృతం
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించక తప్పదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఉద్యమం తీవ్రతరమయింది. కార్మిక సంఘాల నేతలు ఉద్యమించేందుకు సిద్ధమయ్యారు. రాజకీయంగా వత్తిడి తేవాలని నిర్ణయించారు. [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించక తప్పదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఉద్యమం తీవ్రతరమయింది. కార్మిక సంఘాల నేతలు ఉద్యమించేందుకు సిద్ధమయ్యారు. రాజకీయంగా వత్తిడి తేవాలని నిర్ణయించారు. [more]

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించక తప్పదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఉద్యమం తీవ్రతరమయింది. కార్మిక సంఘాల నేతలు ఉద్యమించేందుకు సిద్ధమయ్యారు. రాజకీయంగా వత్తిడి తేవాలని నిర్ణయించారు. అన్ని పార్టీల అధినేతలను కలసి కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేసేలా చర్యలకు దిగాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. దీంతో పాటు ప్రతిరోజు నిరసనలు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వానికి తమ అసంతృప్తిని వ్యక్తం చేయాలని నిర్ణయించాయి.
Next Story