Sun Mar 15 2026 07:39:02 GMT+0530 (India Standard Time)
మోత్కుపల్లి ఆరోగ్య పరిస్థితి విషమం
సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు ఆరోగ్య పరిస్థిితి విషమించింది. ఆయనకు ఇటీవల కరోనా సోకింది. సోమాజీగూడలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మోత్కుపల్లి నరసింహులను ఐసీయూలో [more]
సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు ఆరోగ్య పరిస్థిితి విషమించింది. ఆయనకు ఇటీవల కరోనా సోకింది. సోమాజీగూడలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మోత్కుపల్లి నరసింహులను ఐసీయూలో [more]

సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు ఆరోగ్య పరిస్థిితి విషమించింది. ఆయనకు ఇటీవల కరోనా సోకింది. సోమాజీగూడలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మోత్కుపల్లి నరసింహులను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇటీవల బీజేపీలో చేరిన మోత్కుపల్లి నరసింహులను పరామర్శించేందుకు నేతలు ఆసుపత్రి వద్దకు వచ్చారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.
Next Story