Wed Dec 17 2025 14:05:59 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు ఓటమితో…?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నారా చంద్రబాబునాయుడి ఓటమితో ఎన్టీరామారావు ఆత్మశాంతించిందని సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు అన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన ఎన్టీఆర్ సమాధికి నివాళులర్పించిన అనంతరం [more]

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నారా చంద్రబాబునాయుడి ఓటమితో ఎన్టీరామారావు ఆత్మశాంతించిందని సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు అన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన ఎన్టీఆర్ సమాధికి నివాళులర్పించిన అనంతరం మట్లాడుతూ టీడీపీ జెండాను ఎన్టీఆర్ నుంచి చంద్రబాబునాయుుడు బలవతంగా లాక్కున్నారన్నారు. ఎన్టీఆర్ ఎంతమందికో రాజకీయంగా పదవులను ప్రసాదించారని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడవడం వల్లనే ఆయన మరణించారని మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు.
- Tags
- andhrapradesh
- chandrababu naidu
- mothkupalli narasimhulu
- nt ramarao
- telangana
- à°à°à°§à±à°°à°ªà±à°°à°¦à±à°¶à±
- à°à°¨à±à°à±à°°à°¾à°®à°¾à°°à°¾à°µà±
- à°à°à°¦à±à°°à°¬à°¾à°¬à±à°¨à°¾à°¯à±à°¡à±
- à°¤à±à°²à°à°à°¾à°£
- à°¤à±à°²à±à°à±à°¦à±à°¶à° పారà±à°à±
- à°®à±à°¤à±à°à±à°ªà°²à±à°²à°¿ నరసిà°à°¹à±à°²à±
Next Story