Sat Mar 07 2026 17:59:16 GMT+0530 (India Standard Time)
మోపిదేవికి జగన్ మరో బాధ్యత
పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ కు పార్టీలో కీలక బాధ్యతలను పార్టీ అధినేత జగన్ అప్పగించారు. మొన్నటి వరకూ మంత్రిగా ఉన్న మోపిదేవిని [more]
పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ కు పార్టీలో కీలక బాధ్యతలను పార్టీ అధినేత జగన్ అప్పగించారు. మొన్నటి వరకూ మంత్రిగా ఉన్న మోపిదేవిని [more]

పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ కు పార్టీలో కీలక బాధ్యతలను పార్టీ అధినేత జగన్ అప్పగించారు. మొన్నటి వరకూ మంత్రిగా ఉన్న మోపిదేవిని శాసనమండలి రద్దు ప్రతిపాదన రావడంతో ఆయనను రాజ్యసభకు పంపారు. తాజాగా మోపిదేవి వెంకటరమణకు కృష్ణా, గుంటూరు జిల్లా బాధ్యతలను అప్పగించారు. ఈ జిల్లాలను గతంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అప్పగించిన జగన్ తాజాగా మోపిదేవికి అప్పగించడం విశేషం.
Next Story