Fri Jan 30 2026 07:07:32 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ ప్రభుత్వం అన్ని మసీదులకు?
రంజాన్ నెల మరో ఆరో రోజుల్లో ప్రారంభం కాబోతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. మసీదుల్లో సామూహిక ప్రార్థనలు చేయరాదని కేంద్రం ఆదేశించింది. తెలంగాణ [more]
రంజాన్ నెల మరో ఆరో రోజుల్లో ప్రారంభం కాబోతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. మసీదుల్లో సామూహిక ప్రార్థనలు చేయరాదని కేంద్రం ఆదేశించింది. తెలంగాణ [more]

రంజాన్ నెల మరో ఆరో రోజుల్లో ప్రారంభం కాబోతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. మసీదుల్లో సామూహిక ప్రార్థనలు చేయరాదని కేంద్రం ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం కూడా మసీదులో ప్రార్థనలకు అనుమతివ్వలేదు. ఈ మేరకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరి ఇళ్లలో వారు ఉండి ప్రార్థనలు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం తెలియచేసింది. మసీదుల్లో ప్రార్థనలకు అనుమతి లేదని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది. అన్ని మసీదులకు ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.
Next Story