Sun Mar 22 2026 13:34:25 GMT+0530 (India Standard Time)
పదవి మళ్లీ రెన్యువల్ కావడం వెనక?
మహ్మద్ ఇక్బాల్ ప్రస్తుతం హిందూపురం ఇన్ ఛార్జిగా ఉన్నారు. గతంలో పోలీసు అధికారిగా ఉన్న మహ్మద్ ఇక్బాల్ వైసీపీలో చేరి గత ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీ [more]
మహ్మద్ ఇక్బాల్ ప్రస్తుతం హిందూపురం ఇన్ ఛార్జిగా ఉన్నారు. గతంలో పోలీసు అధికారిగా ఉన్న మహ్మద్ ఇక్బాల్ వైసీపీలో చేరి గత ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీ [more]

మహ్మద్ ఇక్బాల్ ప్రస్తుతం హిందూపురం ఇన్ ఛార్జిగా ఉన్నారు. గతంలో పోలీసు అధికారిగా ఉన్న మహ్మద్ ఇక్బాల్ వైసీపీలో చేరి గత ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ మహ్మద్ ఇక్బాల్ ను ఎమ్మెల్సీని చేశారు. ఆయన పదవి కాలం ముగియడంతో జగన్ మహ్మద్ ఇక్బాల్ కు మరోసారి రెన్యువల్ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో హిందూపురంలో వైసీపీ మెజారిటీ స్థానాలను సాధించడంలో మహ్మద్ ఇక్బాల్ కృషి ఉంది.
Next Story