Thu Mar 19 2026 00:15:12 GMT+0530 (India Standard Time)
చంద్రబాబుకు మోదీ, జగన్ శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఉండవల్లిలోని ఆయన నివాసంలో ఘనంగా జరుగుతున్నాయి. మంత్రులు, పార్టీ నేతల సమక్షంలో ఆయన కేక్ కట్ చేసి వేడుకలు [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఉండవల్లిలోని ఆయన నివాసంలో ఘనంగా జరుగుతున్నాయి. మంత్రులు, పార్టీ నేతల సమక్షంలో ఆయన కేక్ కట్ చేసి వేడుకలు [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఉండవల్లిలోని ఆయన నివాసంలో ఘనంగా జరుగుతున్నాయి. మంత్రులు, పార్టీ నేతల సమక్షంలో ఆయన కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. అంతకుముందు ఆయనకు వేదపండితులు ఆశీర్వాదం అందజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆయనకు ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
Next Story