Wed Mar 18 2026 18:01:40 GMT+0530 (India Standard Time)
ఓటుకు నోటు కేసులో స్టీఫెన్ సన్..?
ఓటుకు నోటు కేసులో ఏసీబీ కోర్టులో జరిగిన విచారణకు ఎమ్మెల్సీ స్టీఫెన్ సన్ హాజరయ్యారు. ఓటు కు నోటు కేసులో విచారణ జరిగింది. అయితే స్టీఫెన్ సన్ [more]
ఓటుకు నోటు కేసులో ఏసీబీ కోర్టులో జరిగిన విచారణకు ఎమ్మెల్సీ స్టీఫెన్ సన్ హాజరయ్యారు. ఓటు కు నోటు కేసులో విచారణ జరిగింది. అయితే స్టీఫెన్ సన్ [more]

ఓటుకు నోటు కేసులో ఏసీబీ కోర్టులో జరిగిన విచారణకు ఎమ్మెల్సీ స్టీఫెన్ సన్ హాజరయ్యారు. ఓటు కు నోటు కేసులో విచారణ జరిగింది. అయితే స్టీఫెన్ సన్ ను క్రాస్ ఎగ్జామినేషన్ చేేసేందుకు తమకు కొంత సమయం కావాలని రేవంత్ రెడ్డి తరుపున న్యాయవాదులు కోరారు. దీంతో ఓటుకు నోటు కేసును ఏసీబీ కోర్టు జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది. అదే స్టీఫెన్ సన్ క్రాస్ ఎగ్జామినేషన్ కు చివరి అవకాశమని కోర్టు తెలిపింది.
Next Story