Wed Mar 18 2026 20:07:19 GMT+0530 (India Standard Time)
ఆరు ఎమ్మెల్సీలు వైసీపీ ఖాతాలోనే
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ కూడా విడుదలయింది. నామినేషన్లు దాఖలు చేయడానికి మార్చి 4వ తేదీన చివరిగడువు. ఎమ్మెల్యే కోటాలోని [more]
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ కూడా విడుదలయింది. నామినేషన్లు దాఖలు చేయడానికి మార్చి 4వ తేదీన చివరిగడువు. ఎమ్మెల్యే కోటాలోని [more]

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ కూడా విడుదలయింది. నామినేషన్లు దాఖలు చేయడానికి మార్చి 4వ తేదీన చివరిగడువు. ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండటంతో ఆరు స్థానాలు వైసీపీ ఖాతాలోనే పడనున్నాయి. ఎవరైనా బరిలో ఉంటే మార్చి 15వ తేదీన ఎన్నిక జరుగుతుంది. అయితే ఆరుగురు ఎమ్మెల్సీలు ఎవరా అన్న చర్చ వైసీపీలో జోరుగా జరుగుతుంది.
Next Story