Fri Mar 20 2026 23:31:44 GMT+0530 (India Standard Time)
నేడు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. తెలంగాణలో రెండు పట్టభద్రుల స్థానాలు, ఏపీలో రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నల్లగొండ, వరంగల్, [more]
నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. తెలంగాణలో రెండు పట్టభద్రుల స్థానాలు, ఏపీలో రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నల్లగొండ, వరంగల్, [more]

నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. తెలంగాణలో రెండు పట్టభద్రుల స్థానాలు, ఏపీలో రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల స్థానం, హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి ఎమ్మెల్సీ స్థానాలకు నేడు కౌంటింగ్ జరగనుంది. ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపు అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది.
Next Story