Sun Mar 15 2026 21:49:46 GMT+0530 (India Standard Time)
Breaking : తెలుగు రాష్ట్రాల్లో పదవుల పండగ… షెడ్యూల్ విడుదల
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. తెలంగాణలో 12, ఆంధ్రప్రదేశ్ లో 11 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 16న ఈ [more]
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. తెలంగాణలో 12, ఆంధ్రప్రదేశ్ లో 11 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 16న ఈ [more]

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. తెలంగాణలో 12, ఆంధ్రప్రదేశ్ లో 11 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 16న ఈ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. డిసెంబర్ 10 వతేదీన పోలింగ్ జరగనుంది. డిసెంబరు 14న కౌంటింగ్ జరగనుంది. దీంతో మరోసారి అధికార పార్టీ లో పదవుల పందేరం జరగనుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల్లో అధికార పార్టీలే బలంగా ఉండటంతో ఈ పదవులన్నీ అధికార పార్టీ పరం కానున్నాయి.
Next Story