Wed Mar 18 2026 14:26:19 GMT+0530 (India Standard Time)
వెనుకంజలో ఇద్దరు మంత్రులు.. ముందంజలో ఇద్దరు
అసెంబ్లీ ఫలితాల్లో మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి కిడారి శ్రవణ్ వెనుకబడగా పెద్దాపురంలో మంత్రి చినరాజప్ప, మంగళగిరిలో నారా లోకేష్ ముందంజలో ఉన్నారు. ఇప్పటివరకు ఉన్న [more]
అసెంబ్లీ ఫలితాల్లో మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి కిడారి శ్రవణ్ వెనుకబడగా పెద్దాపురంలో మంత్రి చినరాజప్ప, మంగళగిరిలో నారా లోకేష్ ముందంజలో ఉన్నారు. ఇప్పటివరకు ఉన్న [more]

అసెంబ్లీ ఫలితాల్లో మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి కిడారి శ్రవణ్ వెనుకబడగా పెద్దాపురంలో మంత్రి చినరాజప్ప, మంగళగిరిలో నారా లోకేష్ ముందంజలో ఉన్నారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం 20 స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉండగా తెలుగుదేశం పార్టీ 6 నియోజకవర్గాల్లో ముందంజలో ఉంది.
Next Story