Sun Mar 15 2026 11:55:25 GMT+0530 (India Standard Time)
మంత్రులంతా అక్కడే.. పోలింగ్ శాతం పెరిగితేనే
మంత్రులు నియోజకవర్గాలను వదలడం లేదు. తిరుపతి ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్ మంత్రులను ఏడు నియోజకవర్గాలకు ఇన్ ఛార్జులుగా నియమించారు. వారంతా అక్కడే ఉండి ప్రచార [more]
మంత్రులు నియోజకవర్గాలను వదలడం లేదు. తిరుపతి ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్ మంత్రులను ఏడు నియోజకవర్గాలకు ఇన్ ఛార్జులుగా నియమించారు. వారంతా అక్కడే ఉండి ప్రచార [more]

మంత్రులు నియోజకవర్గాలను వదలడం లేదు. తిరుపతి ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్ మంత్రులను ఏడు నియోజకవర్గాలకు ఇన్ ఛార్జులుగా నియమించారు. వారంతా అక్కడే ఉండి ప్రచార బాధ్యతలను నిర్వహిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే గురుమూర్తి విజయానికి కృషి చేస్తున్నారు. తమ నియోజకవర్గంలో వైసీపీకి మెజారిటీ తీసుకు రావడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. పోలంగ్ పర్సంటేజీని పెంచడంపైనే మంత్రులు ఎక్కువగా దృష్టి పెట్టినట్లు కన్పిస్తుంది.
Next Story