Tue Feb 03 2026 10:40:59 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఏపీలో టెన్త్ పరీక్షలు జులై 10వ తేదీ నుంచే?
ఆంధ్రప్రదేశ్ లో టెన్త్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. జులై 10 వ తేదీ నుంచి ఏపీలో టెన్త్ పరీక్షలు [more]
ఆంధ్రప్రదేశ్ లో టెన్త్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. జులై 10 వ తేదీ నుంచి ఏపీలో టెన్త్ పరీక్షలు [more]

ఆంధ్రప్రదేశ్ లో టెన్త్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. జులై 10 వ తేదీ నుంచి ఏపీలో టెన్త్ పరీక్షలు జరుగుతాయని మంత్రి చెప్పారు. తెలంగాణాలో టెన్త్ పరీక్షలను అక్కడి ప్రభుత్వం రద్దు చేసినా ఏపీలో మాత్రం పరీక్షలు జరుగుతాయన్నారు. 11 సబ్జెక్టులకు గాను, ఆరు సబ్జెక్ట్ లతో పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి సురేష వెల్లడించారు. విద్యార్థులు పరీక్షలకు సిద్ధంగా ఉండాలని సురేష్ తెలిపారు.
Next Story