Sun Mar 08 2026 08:59:19 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కరోనా
ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కరోనా సోకింది. ఆయనకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన [more]
ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కరోనా సోకింది. ఆయనకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన [more]

ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కరోనా సోకింది. ఆయనకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. తనను కలసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. ఆయనకు స్వల్ప లక్షణాలు కనపడటంతో కోవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. ప్రస్తుతం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చికిత్స పొందుతున్నారు.
Next Story