Thu Mar 19 2026 18:59:55 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : మంత్రి కొడాలి నానికి బిగ్ రిలీఫ్
మంత్రి కొడాలి నానికి హైకోర్టులో ఊరట లభించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది. ఈ నెల 21వ తేదీ వరకూ కొడాలి నాని [more]
మంత్రి కొడాలి నానికి హైకోర్టులో ఊరట లభించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది. ఈ నెల 21వ తేదీ వరకూ కొడాలి నాని [more]

మంత్రి కొడాలి నానికి హైకోర్టులో ఊరట లభించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది. ఈ నెల 21వ తేదీ వరకూ కొడాలి నాని మీడియాతో మాట్లాడవద్దంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై కొడాలి నాని హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఎన్నికల సంఘాన్ని, ఎన్నికల కమిషనర్ ను దూషించవద్దని, మీడియాతో మాట్లాడుకోవచ్చని హైకోర్టు పేర్కొంది. నిమ్మగడ్డ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది.
Next Story