Sun Dec 07 2025 00:42:55 GMT+0000 (Coordinated Universal Time)
హీరో రామ్ కు కొడాలి నాని సలహా
రమేష్ ఆసుపత్రి యజమాని రమేష్ ను చంద్రబాబు తన ఇంట్లో దాచుకున్నారని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. రమేష్ ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. ఏ తప్పు [more]
రమేష్ ఆసుపత్రి యజమాని రమేష్ ను చంద్రబాబు తన ఇంట్లో దాచుకున్నారని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. రమేష్ ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. ఏ తప్పు [more]

రమేష్ ఆసుపత్రి యజమాని రమేష్ ను చంద్రబాబు తన ఇంట్లో దాచుకున్నారని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. రమేష్ ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. ఏ తప్పు చేయకపోతే రమేష్ నేరుగా పోలీసు విచారణకు హాజరవ్వాలని కొడాలి నాని కోరారు. చంద్రబాబు వాడుకుని వదిలేసే రకమని కొడాలి నాని అన్నారు. సినీ నటుడు రామ్ చంద్రబాబు విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఆయన ట్రాప్ లో పడవద్దని కొడాలి నాని సూచించారు. రమేష్ మహిళలను ముందు పెట్టి పరారీ కావడం సరికాదని కొడాలి నాని అభిప్రాయపడ్డారు.
Next Story