Sat Mar 21 2026 22:10:00 GMT+0530 (India Standard Time)
పేరు మార్చుకున్న మంత్రివర్యులు

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పేరు మారింది. ఆయన పేరుకు ముందు గోత్రాన్ని కలుపుకుని ‘శాండిల్య గిరిరాజ్ సింగ్’గా మార్చుకున్నారు. సనాతన ధర్మాన్ని ఆచరించాలని చెబుతున్న ఆయన ఇందుకోసం మహర్షుల బాటలో నడవాలన్నారు. అందుకే తన గోత్రాన్ని పేరుకు ముందు చేర్చుకున్నానని, సనాతన ధర్మాన్ని ఆచరించే వారందరూ పేరుకు ముందు గోత్రాన్ని చేర్చుకోవాలని ఆయన కోరారు.
Next Story

