Sun Mar 15 2026 18:23:22 GMT+0530 (India Standard Time)
మంత్రి అనిల్ నేడు
ఆంధ్రప్రదేశ్ భారీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి. పనుల్లో పురోగతిని పరిశీలించేందుకు [more]
ఆంధ్రప్రదేశ్ భారీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి. పనుల్లో పురోగతిని పరిశీలించేందుకు [more]

ఆంధ్రప్రదేశ్ భారీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి. పనుల్లో పురోగతిని పరిశీలించేందుకు మంత్రి అనిల్ నేడు పోలవరం ప్రాజెక్టు వద్దకు రానున్నారు. అధికారులు, కాంట్రాక్టర్లతో ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. జగన్ ఆదేశాల మేరకు పోలవరం ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామంటున్నారు.
Next Story