Fri Mar 20 2026 07:43:55 GMT+0530 (India Standard Time)
ఎవరు రాస్తున్నారు ఆ ట్వీట్లు
ఎవరో రాసే ట్వీట్లతో నారా లోకేష్ కాలక్షేపం చేస్తున్నారని నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. వరదలు వచ్చి వారం రోజులు అవుతున్నా ఇప్పటి [more]
ఎవరో రాసే ట్వీట్లతో నారా లోకేష్ కాలక్షేపం చేస్తున్నారని నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. వరదలు వచ్చి వారం రోజులు అవుతున్నా ఇప్పటి [more]

ఎవరో రాసే ట్వీట్లతో నారా లోకేష్ కాలక్షేపం చేస్తున్నారని నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. వరదలు వచ్చి వారం రోజులు అవుతున్నా ఇప్పటి వరకూ లోకేష్ బయటకు రాలేదన్నారు. ఆయన అవగాహన లేమితో ట్వీట్లు మాత్రం చేస్తున్నారన్నారు. జగన్ అమెరికాలో ఉన్నా తమకు ఎప్పటికప్పడు ఆదేశాలు జారీ చేస్తున్నారని చెప్పారు. వరదలు, సహాయక చర్యలపై జగన్ సమీక్షిస్తున్నారని అనిల్ కుమార్ చెప్పారు.
Next Story