Thu Dec 25 2025 07:16:57 GMT+0000 (Coordinated Universal Time)
ఎంఐఎం ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము తలచుకుంటే రెండు నెలల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చి వేస్తామని చెప్పారు. కేేసీఆర్ ను చిలకతో [more]
ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము తలచుకుంటే రెండు నెలల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చి వేస్తామని చెప్పారు. కేేసీఆర్ ను చిలకతో [more]

ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము తలచుకుంటే రెండు నెలల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చి వేస్తామని చెప్పారు. కేేసీఆర్ ను చిలకతో పోల్చిన ముంతాజ్ ఖాన్ తాము చెప్పినట్లే ప్రభుత్వం నడుచుకుంటుందని ముంతాజ్ ఖాన్ తెలిపారు. ఒక సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మంత్రి కేటీఆర్ తమ వద్దకు వచ్చి సహకారాన్ని కోరారని ముంతాజ్ ఖాన్ తెలిపారు. గ్రేటర్ ఎన్నికల సమయంలో ఎంఐఎం ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సంచలనం కల్గిస్తున్నాయి.
Next Story