Thu Mar 26 2026 22:01:54 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఎంపీ అసద్ కు నిరసన సెగ
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి మహిళల నుంచి నిరసన ఎదురయింది. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా అసదుద్దీన్ ఒవైసీ ప్రచారం లో పాల్గొంటున్నారు. జాంబాగ్ డివిజన్ లో అసదుద్దీన్ [more]
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి మహిళల నుంచి నిరసన ఎదురయింది. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా అసదుద్దీన్ ఒవైసీ ప్రచారం లో పాల్గొంటున్నారు. జాంబాగ్ డివిజన్ లో అసదుద్దీన్ [more]

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి మహిళల నుంచి నిరసన ఎదురయింది. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా అసదుద్దీన్ ఒవైసీ ప్రచారం లో పాల్గొంటున్నారు. జాంబాగ్ డివిజన్ లో అసదుద్దీన్ ప్రచారం నిర్వహిస్తుండగా మహిళలు నిరసన వ్యక్తం చేశారు. వరదల సమయంలో తమను ఎవరూ ఆదుకోలేదని, ప్రభుత్వం నుంచి తమకు సాయం కూడా అందలేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అసద్ వారికి సర్ది చెప్పాల్సి వచ్చింది.
Next Story