Sat Mar 07 2026 17:29:12 GMT+0530 (India Standard Time)
చంద్రబాబు మరో బాగోతాన్ని బయటపెడతాం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మండిపడ్డారు. త్వరలోనే చంద్రబాబు మరో బాగోతాన్ని బయటపెడతామని మేరుగ నాగార్జున తెలిపారు. చంద్రబాబు దళితులను [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మండిపడ్డారు. త్వరలోనే చంద్రబాబు మరో బాగోతాన్ని బయటపెడతామని మేరుగ నాగార్జున తెలిపారు. చంద్రబాబు దళితులను [more]

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మండిపడ్డారు. త్వరలోనే చంద్రబాబు మరో బాగోతాన్ని బయటపెడతామని మేరుగ నాగార్జున తెలిపారు. చంద్రబాబు దళితులను బెదిరించి అమరావతి భూములను లాక్కున్నారని ఆరోపించారు. దళితులను టీడీపీ నేతలు ఇప్పటికీ బెదిరిస్తున్నారని, 300 ఎకరాల దళితుల భూములను కాజేయడానికి చంద్రబాబు కుట్ర చేశారని మేరుగ నాగార్జున చెప్పారు. దళితులకు ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇస్తామన్నా చంద్రబాబు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు.
Next Story