Sun Mar 15 2026 06:30:17 GMT+0530 (India Standard Time)
రేపు రాజ్యసభ సభ్యుల ప్రమాణస్వీకారం
రేపు రాజ్యసభ సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికలలో దేశ వ్యాప్తంగా 50 మంది సభ్యులు ఎన్నికయ్యారు. వీరిచేత రేపు ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఆంధ్రప్రదేశ్ [more]
రేపు రాజ్యసభ సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికలలో దేశ వ్యాప్తంగా 50 మంది సభ్యులు ఎన్నికయ్యారు. వీరిచేత రేపు ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఆంధ్రప్రదేశ్ [more]

రేపు రాజ్యసభ సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికలలో దేశ వ్యాప్తంగా 50 మంది సభ్యులు ఎన్నికయ్యారు. వీరిచేత రేపు ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వానీలు, తెలంగాణకు చెందిన కె.కేశవరావు, సురేష్ రెడ్డిలు నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Next Story