Sat Mar 14 2026 21:24:15 GMT+0530 (India Standard Time)
ఎక్కువ ఫీజులు వసూల చేస్తే ఊరుకునేది లేదు
కరోనా పేరు చెప్పి ప్రయివేటు ఆసుపత్రులు ప్రజల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తే ఊరుకోబోమని హోంమంత్రి సుచరిత హెచ్చరించారు. ప్రయివేటు ఆసుపత్రులు మానవత్వంతో వ్యవహరించాలని కోరారు. [more]
కరోనా పేరు చెప్పి ప్రయివేటు ఆసుపత్రులు ప్రజల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తే ఊరుకోబోమని హోంమంత్రి సుచరిత హెచ్చరించారు. ప్రయివేటు ఆసుపత్రులు మానవత్వంతో వ్యవహరించాలని కోరారు. [more]

కరోనా పేరు చెప్పి ప్రయివేటు ఆసుపత్రులు ప్రజల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తే ఊరుకోబోమని హోంమంత్రి సుచరిత హెచ్చరించారు. ప్రయివేటు ఆసుపత్రులు మానవత్వంతో వ్యవహరించాలని కోరారు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులను మాత్రమే వసూలు చేయాలని మేకతోటి సుచరిత తెలిపారు. రోగుల బంధువులపై వత్తిడి తెస్తే ఊరుకోబోమని, కేసులు నమోదు చేయాల్సి ఉంటుందని సుచరిత హెచ్చరించారు.
Next Story