Sat Mar 14 2026 21:24:22 GMT+0530 (India Standard Time)
ఏపీలో లాక్ డౌన్ అవసరం లేదు
ఆంధప్రదేశ్ లో లాక్ డౌన్ అవసరం లేదని హోం మంత్రి సుచరిత అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని సుచరిత విజ్ఞప్తి చేశారు. గతంలో ముఖ్యమంత్రి [more]
ఆంధప్రదేశ్ లో లాక్ డౌన్ అవసరం లేదని హోం మంత్రి సుచరిత అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని సుచరిత విజ్ఞప్తి చేశారు. గతంలో ముఖ్యమంత్రి [more]

ఆంధప్రదేశ్ లో లాక్ డౌన్ అవసరం లేదని హోం మంత్రి సుచరిత అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని సుచరిత విజ్ఞప్తి చేశారు. గతంలో ముఖ్యమంత్రి కరోనాతో సహజీవనం చేయాలని అంటే, విపక్షాలు ఎద్దేవా చేశాయని, ఇప్పుడు అదే జరుగుతుందని సుచరిత అన్నారు. మాస్క్ లు ధరించడం, చేతులు శుభ్రపర్చుకోవడం వంటి ద్వారా కరోనాను దూరం చేయవచ్చని సుచరిత అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని సుచరిత కోరారు. ఇప్పుడున్న పరిస్థితులలో ఏపీలో లాక్ డౌన్ అవసరం లేదన్నారు.
Next Story