Sat Mar 07 2026 22:18:08 GMT+0530 (India Standard Time)
మంత్రి మేకపాటికి కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం మేకపాటి గౌతమ్ రెడ్డి [more]
ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం మేకపాటి గౌతమ్ రెడ్డి [more]

ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం మేకపాటి గౌతమ్ రెడ్డి హోం ఐసొలేషన్ లో ఉన్నారు. ఇంటివద్దనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు. అయితే తనను కొద్దిరోజులుగా కలసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని మేకపాటి గౌతమ్ రెడ్డి కోరారు. స్వల్ప లక్షణాలే ఉన్నాయని, కంగారు పడాల్సిన అవసరం లేదని మేకపాటి గౌతమ్ రెడ్డి చెప్పారు.
Next Story